
Watch ద వీల్ ఆఫ్ టైమ్ All Season
ఒక అపరిచిత శక్తివంతమైన మహిళ వచ్చినప్పుడు ఐదుగురు యువ గ్రామీణుల జీవితాలు శాశ్వతంగా మారిపోతాయి, వారిలో ఒకరు పురాతన కాలజ్ఞానం యొక్క బిడ్డ అని, తనకి చీకటి వెలుగుల సమతుల్యతను శాశ్వతంగా తగ్గించే శక్తి ఉందని అభ్యర్ధించింది. ఈ అపరిచితురాలిని నమ్మాలా, వాళ్ళందరూ ఒకరిని ఒకరు నమ్మాలా వద్దా అనేది, ఆ సైతాన్ తన చెరసాల నించి బయటికి వచ్చేలోపు - చివరి యుద్ధం ప్రారంభమయ్యేలోపు వారు నిర్ణయించుకోవాలి.